(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 030

॥ శ్రీః ॥
4.30. అధ్యాయః 030
Mahabharata - Virata Parva - Chapter Topics
దుర్యోధనాదిభిః పాండవాన్వేషణాయ సమాలోచనం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-30-0x(3121)(29585)
తతో దుర్యోధనో రాజా శ్రుత్వా తేషాం వచస్తదా।
చిరమంతర్మనా భూత్వా ఇదమాహ సభాసదః ॥ 1 ॥ 4-30-1(29586)
అశక్యం ఖలు కార్యస్య గతిం జ్ఞాతుం హి తత్వతః ।
తస్మాత్సర్వే పరీక్షధ్వం క్వను స్యుః పాండవా గతాః ॥ 2 ॥ 4-30-2(29587)
అల్పావశిష్టః కాలస్తు గతో భూయిష్ఠ ఏవ చ।
తేషామజ్ఞాతచర్యాయామస్మిన్వర్షే త్రయోదశే ॥ 3 ॥ 4-30-3(29588)
అపి వర్షస్య శేషం తే హ్యతీయురిహ పాండవాః।
నివృత్తసమయాస్తే హి సత్యవ్రతపరాయణాః ॥ 4 ॥ 4-30-4(29589)
క్షరంత ఇవ నాగేంద్రాః సర్వే హ్యాశీవిషోపమాః ।
దుఃఖాద్భవేయుః సంరబ్ధాః కౌరవాన్ప్రతి తే ధ్రువం ॥ 5 ॥ 4-30-5(29590)
విజ్ఞాతవ్యా మనుష్యేంద్రాస్తర్కయా సుప్రణీతయా।
నిపుణైశ్చారపురుషైః ప్రాజ్ఞైర్దక్షైః సుసంవృతైః ॥ 6 ॥ 4-30-6(29591)
అజ్ఞాతసమయే జ్ఞాతాః కృచ్ఛ్రరూపసమాశ్రితాః।
ప్రవిశేయుర్జితక్రోధాస్తావదేవ పునర్వనం ॥ 7 ॥ 4-30-7(29592)
తస్మాత్క్షిప్రం విచిన్వధ్వం యథా చాత్యంతమవ్యయం।
రాజ్యం నిర్ద్వంద్వమవ్యగ్రం నిఃసపత్నం చిరం భవేత్ ॥ 8 ॥ 4-30-8(29593)
దుర్యోధనేనైవముక్తే వచనేఽతీవ దుఃఖినా।
తతః కర్ణోఽబ్రవీద్వాక్యం సత్యధర్మార్థసంయుతం ॥ 9 ॥ 4-30-9(29594)
ఏతే పునర్న గచ్ఛంతు అన్యే గచ్ఛంతు భారత ।
శీఘ్రవృత్తా నరా యోగ్యా నిపుణాశ్ఛన్నచారిణః ॥ 10 ॥ 4-30-10(29595)
చరంతు దేశాన్వివిధాన్స్ఫీతాంజనపదాకులాన్ ।
తత్ర గోష్ఠీషు రంయాసు సిద్ధా బ్రాహ్మణరూపిణః ॥ 11 ॥ 4-30-11(29596)
పరివాహేషు తీర్థేషు వివిధేష్వాకరేషు చ।
అన్వేష్టవ్యా మనుష్యేంద్ర పాండవాశ్ఛన్నచారిణః ॥ 12 ॥ 4-30-12(29597)
నదీకుంజేషు తీర్థేషు గ్రామేషు నగరేషు చ।
ఆశ్రమేషు చ రంయేషు పర్వతేషు గుహాసు చ ॥ 13 ॥ 4-30-13(29598)
విజ్ఞాతవ్యా మనుష్యేంద్ర తర్కయా సువినూతయా ।
వివిధైస్తత్పరైః సంయఙ్విపుణైస్తజ్జ్ఞసంమతైః ॥ 14 ॥ 4-30-14(29599)
అథాగ్రజానంతరజో భ్రాతుః ప్రియహితే రతః।
జ్యేష్ఠం దుఃశాసనస్తత్ర భ్రాతా భ్రాతరమబ్రవీత్ ॥ 15 ॥ 4-30-15(29600)
యేషు నః ప్రత్యయో రాజంశ్చారేషు మనుజాధిప।
తే యాంతు దత్తదేయా వై భూయస్తాన్పరిమార్గితుం ॥ 16 ॥ 4-30-16(29601)
యదాహ కర్ణో రాజేంద్ర సర్వమేతదవేక్ష్యతాం ।
యథోద్దిష్టం చరాః సర్వే మృగయంతు యతస్తతః ॥ 17 ॥ 4-30-17(29602)
ఘ్రాణైః పశ్యంతి పశవో వేదైరేవ ద్విజోత్తమాః।
చారైః పశ్యంతి రాజానశ్చక్షుర్భ్యామితరే జనాః ॥ 18 ॥ 4-30-18(29603)
యథోక్తాశ్చారపురుషా మృగయంతు పునఃపునః ।
ఏతే చాన్యే చ బహవో దేశాంశ్చ నగరాణి చ ॥ 19 ॥ 4-30-19(29604)
న హి తేషాం గతిర్వాసః ప్రవృత్తిర్వోపలభ్యతే।
అత్యంతం వా నిగూఢాస్తే పారం వోర్మిమతో గతాః ॥ 20 ॥ 4-30-20(29605)
వ్యాలైర్వాఽపి మహారణ్యే భక్షితాః శూరమానినః।
ద్వీపం వా పరమం ప్రాప్తా గిరిదుర్గవనేష్వపి ॥ 21 ॥ 4-30-21(29606)
హీనదర్పా నిరాశాస్తే భక్షితా వాఽపి రాక్షసైః ।
అథవా విషమం ప్రాప్య వినష్టాః శాశ్వతీః సమాః ॥ 22 ॥ 4-30-22(29607)
తస్మాన్మానసమవ్యగ్రం కృత్వాఽఽత్మానం నియంయ చ।
కురు కార్యం మహోత్సాహం మన్యసే యన్నరాధిప ॥ 23 ॥ ॥ 4-30-23(29608)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి త్రింశోఽధ్యాయః ॥ 30 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.